2 Kings · chapter 15 · verse 34
2 Kings 15:34 in Telugu
ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రియైన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను.
Itadu yehovaa drushtiki neetigaa pravartinchi tana tandriyaina ujjiyaa charyanu poortigaa anusarinchenu.
2 Kings 15:34 in English
- King James Version (KJV)
- And he did [that which was] right in the sight of the LORD: he did according to all that his father Uzziah had done.
- World English Bible (WEB)
- He did that which was right in the LORD’s eyes. He did according to all that his father Uzziah had done.
- American Standard Version (ASV)
- And he did that which was right in the eyes of Jehovah; he did according to all that his father Uzziah had done.
- Bible in Basic English (BBE)
- And he did what was right in the eyes of the Lord, as his father Uzziah had done.
- Darby Translation (DBY)
- And he did what was right in the sight of Jehovah: he did according to all that his father Uzziah had done.
- Webster's Bible (WBS)
- And he did [that which was] right in the sight of the LORD: he did according to all that his father Uzziah had done.
- Young's Literal Translation (YLT)
- and he doth that which [is] right in the eyes of Jehovah, according to all that Uzziah his father did he hath done.
Read in context
- 32ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూదారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను.
- 33అతడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తెయైన యెరూషా.
- 34ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రియైన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను.
- 35అయినను ఉన్నత స్థల ములను కొట్టివేయకుండెను; జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలుల నర్పించుచు ధూపము వేయుచునుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న యెత్తయిన ద్వార మును కట్టించెను.
- 36యోతాము చేసిన యితర కార్యము లనుగూర్చియు, అతడు చేసినదాని నంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
Cross references
- 2 Chronicles 26:4–5 2 దినవృత్తాంతములు 26:4–5అతడు తన తండ్రియైన అమజ్యా చర్య యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్ల జేసెను.
- 2 Kings 15:3–4 2 రాజులు 15:3–4ఇతడు తన తండ్రియైన అమజ్యా చర్య యంతటిప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టి వేయలేదు; ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.
- 2 Chronicles 27:2 2 దినవృత్తాంతములు 27:2యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియాయొక్క చర్య యంతటి ప్రకారముచేయుచు యెహోవా దృష్టికి యధార్థముగానే ప్రవర్తించెను; అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి.