2 Kings · chapter 16 · verse 13
2 Kings 16:13 in Telugu
దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను.
Dahana balini naivedyamunu arpinchi paanaarpanamu chesi, taanu arpinchina samaadhaanabalipashuvula raktamunu daanimeeda prokshinchenu.
2 Kings 16:13 in English
- King James Version (KJV)
- And he burnt his burnt offering and his meat offering, and poured his drink offering, and sprinkled the blood of his peace offerings, upon the altar.
- World English Bible (WEB)
- He burned his burnt offering and his meal offering, poured his drink offering, and sprinkled the blood of his peace offerings on the altar.
- American Standard Version (ASV)
- And he burnt his burnt-offering and his meal-offering, and poured his drink-offering, and sprinkled the blood of his peace-offerings, upon the altar.
- Bible in Basic English (BBE)
- He made his burned offering and his meal offering and his drink offering there, draining out the blood of his peace-offerings on the altar.
- Darby Translation (DBY)
- And he burned his burnt-offering and his oblation, and poured out his drink-offering, and sprinkled the blood of his peace-offering upon the altar.
- Webster's Bible (WBS)
- And he burnt his burnt-offering and his meat-offering, and poured his drink-offering, and sprinkled the blood of his peace-offerings upon the altar.
- Young's Literal Translation (YLT)
- and perfumeth his burnt-offering, and his present, and poureth out his libation, and sprinkleth the blood of the peace-offerings that he hath, on the altar.
Read in context
- 11కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కుపట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి, రాజైన ఆహాజు దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను.
- 12అంతట రాజు దమస్కునుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి
- 13దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను.
- 14మరియు యెహోవా సన్నిధి నున్న యిత్తడి బలిపీఠము మందిరము ముంగిటి స్థలమునుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి, తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను.
- 15అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగాఈ పెద్ద బలిపీఠముమీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి, యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను.