Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 16 · verse 12

2 Kings 16:12 in Telugu

అంతట రాజు దమస్కునుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి

Antata raaju damaskunundi vachchi balipeethamunu choochi aa balipeethamunoddaku vachchi daani ekki

2 Kings 16:12 in English

King James Version (KJV)
And when the king was come from Damascus, the king saw the altar: and the king approached to the altar, and offered thereon.
World English Bible (WEB)
When the king had come from Damascus, the king saw the altar; and the king came near to the altar, and offered on it.
American Standard Version (ASV)
And when the king was come from Damascus, the king saw the altar: and the king drew near unto the altar, and offered thereon.
Bible in Basic English (BBE)
And when the king came from Damascus, he saw the altar; and he went up on it and made an offering on it.
Darby Translation (DBY)
And when the king came from Damascus, the king saw the altar; and the king approached to the altar, and offered upon it.
Webster's Bible (WBS)
And when the king had come from Damascus, the king saw the altar: and the king approached to the altar, and offered on it.
Young's Literal Translation (YLT)
And the king cometh in from Damascus, and the king seeth the altar, and the king draweth near on the altar, and offereth on it,

Read in context

  1. 10రాజైన ఆహాజు అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి, దాని పోలికెను, మచ్చును, దాని పని విధ మంతయును యాజకుడైన ఊరియాకు పంపెను.
  2. 11కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కుపట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి, రాజైన ఆహాజు దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను.
  3. 12అంతట రాజు దమస్కునుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి
  4. 13దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను.
  5. 14మరియు యెహోవా సన్నిధి నున్న యిత్తడి బలిపీఠము మందిరము ముంగిటి స్థలమునుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి, తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను.
Read all of 2 Kings 16

Cross references

Original words (Hebrew)

2 Kings 16:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.