Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 17 · verse 12

2 Kings 17:12 in Telugu

చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటిని చేసి పూజించు చుండిరి.

Cheyakoodadani vetinigoorchi yehovaa tama kaajnyaapincheno vaatini chesi poojinchu chundiri.

2 Kings 17:12 in English

King James Version (KJV)
For they served idols, whereof the LORD had said unto them, Ye shall not do this thing.
World English Bible (WEB)
and they served idols, of which the LORD had said to them, “You shall not do this thing.”
American Standard Version (ASV)
and they served idols, whereof Jehovah had said unto them, Ye shall not do this thing.
Bible in Basic English (BBE)
And they made themselves servants of disgusting things, though the Lord had said, You are not to do this.
Darby Translation (DBY)
and they served idols, as to which Jehovah had said to them, Ye shall not do this thing.
Webster's Bible (WBS)
For they served idols, of which the LORD had said to them, Ye shall not do this thing.
Young's Literal Translation (YLT)
and serve the idols, of which Jehovah said to them, 'Ye do not do this thing;'

Read in context

  1. 10యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి
  2. 11తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులవాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి
  3. 12చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటిని చేసి పూజించు చుండిరి.
  4. 13అయిననుమీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్త లందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రా యేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,
  5. 14వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.
Read all of 2 Kings 17

Cross references

Original words (Hebrew)

2 Kings 17:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.