Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 34 · verse 14

Exodus 34:14 in Telugu

ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు.

Elayanagaa veroka devuniki namaskaaramu cheyavaddu, aayana naamamu roshamugala yehovaa; aayana roshamugala devudu.

Exodus 34:14 in English

King James Version (KJV)
For thou shalt worship no other god: for the LORD, whose name [is] Jealous, [is] a jealous God:
World English Bible (WEB)
for you shall worship no other god; for the LORD, whose name is Jealous, is a jealous God.
American Standard Version (ASV)
(for thou shalt worship no other god: for Jehovah, whose name is Jealous, is a jealous God);
Bible in Basic English (BBE)
For you are to be worshippers of no other god: for the Lord is a God who will not give his honour to another.
Darby Translation (DBY)
For thou shalt worship no other God; for Jehovah — Jealous is his name — is a jealous God;
Webster's Bible (WBS)
For thou shalt worship no other god: for the LORD, whose name [is] Jealous, [is] a jealous God:
Young's Literal Translation (YLT)
for ye do not bow yourselves to another god — for Jehovah, whose name [is] Zealous, is a zealous God.

Read in context

  1. 12నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.
  2. 13కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.
  3. 14ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు.
  4. 15ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము.
  5. 16మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమా ర్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో.
Read all of Exodus 34

Cross references

Original words (Hebrew)

Exodus 34:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.