Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 17 · verse 22

2 Kings 17:22 in Telugu

ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాప ములలో దేనిని విడువక వాటి ననుసరించుచు వచ్చిరి గనుక

Ishraayeluvaaru yarobaamu chesina paapa mulalo denini viduvaka vaati nanusarinchuchu vachchiri ganuka

2 Kings 17:22 in English

King James Version (KJV)
For the children of Israel walked in all the sins of Jeroboam which he did; they departed not from them;
World English Bible (WEB)
The children of Israel walked in all the sins of Jeroboam which he did; they didn’t depart from them
American Standard Version (ASV)
And the children of Israel walked in all the sins of Jeroboam which he did; they departed not from them;
Bible in Basic English (BBE)
And the children of Israel went on with all the sins which Jeroboam did; they did not keep themselves from them;
Darby Translation (DBY)
And the children of Israel walked in all the sins of Jeroboam which he did; they did not depart from them:
Webster's Bible (WBS)
For the children of Israel walked in all the sins of Jeroboam which he did; they departed not from them;
Young's Literal Translation (YLT)
and the sons of Israel walk in all the sins of Jeroboam that he did, they have not turned aside therefrom,

Read in context

  1. 20అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.
  2. 21ఆయన ఇశ్రా యేలు గోత్రములను దావీదు ఇంటివారిలోనుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసికొనిరి. ఈ యరొబాము ఇశ్రాయేలువారు యెహోవాను అనుసరింపకుండ ఆయనమీద వారిని తిరుగ బడచేసి, వారు ఘోరపాపము చేయుటకు కారకు డాయెను.
  3. 22ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాప ములలో దేనిని విడువక వాటి ననుసరించుచు వచ్చిరి గనుక
  4. 23తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెల విచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశ ములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు.
  5. 24అష్షూరురాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలోనుండి జనులనురప్పించి, ఇశ్రాయేలువారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వంతంత్రించు కొని దాని పట్టణములలో కాపురము చేసిరి.
Read all of 2 Kings 17

Cross references

Original words (Hebrew)

2 Kings 17:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.