Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 17 · verse 39

2 Kings 17:39 in Telugu

మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై యుండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను

Mee devudaina yehovaayandu bhayabhaktulu galavaarai yundina yedala aayana mee shatruvula chetilonundi mimmunu vidipinchunani aayana selavichchinanu

2 Kings 17:39 in English

King James Version (KJV)
But the LORD your God ye shall fear; and he shall deliver you out of the hand of all your enemies.
World English Bible (WEB)
But you shall fear the LORD your God, and he will deliver you out of the hand of all your enemies.”
American Standard Version (ASV)
but Jehovah your God shall ye fear; and he will deliver you out of the hand of all your enemies.
Bible in Basic English (BBE)
And you are to give worship to the Lord your God; for it is he who will give you salvation from the hands of all who are against you.
Darby Translation (DBY)
but ye shall fear Jehovah your God, and he shall deliver you out of the hand of all your enemies.
Webster's Bible (WBS)
But the LORD your God ye shall fear; and he will deliver you out of the hand of all your enemies.
Young's Literal Translation (YLT)
but Jehovah your God ye do fear, and He doth deliver you out of the hand of all your enemies;'

Read in context

  1. 37మరియుఇతర దేవతలను పూజింపక మీరు బ్రదుకు దినములన్నియు మోషే మీకు వ్రాసియిచ్చిన కట్టడలను విధులను, అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను.
  2. 38నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను.
  3. 39మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై యుండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను
  4. 40వారు ఆయన మాటవినక తమ పూర్వపు మర్యాదచొప్పుననే జరిగించుచు వచ్చిరి.
  5. 41ఆ ప్రజలు ఆలాగున యెహోవాయందు భయ భక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి యింటివారును వారి సంతతివారును నేటివరకు చేయుచున్నారు.
Read all of 2 Kings 17

Cross references

Original words (Hebrew)

2 Kings 17:39 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.