2 Kings · chapter 17 · verse 40
2 Kings 17:40 in Telugu
వారు ఆయన మాటవినక తమ పూర్వపు మర్యాదచొప్పుననే జరిగించుచు వచ్చిరి.
Vaaru aayana maatavinaka tama poorvapu maryaadachoppunane jariginchuchu vachchiri.
2 Kings 17:40 in English
- King James Version (KJV)
- Howbeit they did not hearken, but they did after their former manner.
- World English Bible (WEB)
- However they didn’t listen, but they did what they did before.
- American Standard Version (ASV)
- Howbeit they did not hearken, but they did after their former manner.
- Bible in Basic English (BBE)
- But they gave no attention, but went on in their old way.
- Darby Translation (DBY)
- And they did not hearken, but did after their former customs.
- Webster's Bible (WBS)
- Yet they did not hearken, but they did after their former manner.
- Young's Literal Translation (YLT)
- and they have not hearkened, but according to their former custom they are doing,
Read in context
- 38నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను.
- 39మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై యుండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను
- 40వారు ఆయన మాటవినక తమ పూర్వపు మర్యాదచొప్పుననే జరిగించుచు వచ్చిరి.
- 41ఆ ప్రజలు ఆలాగున యెహోవాయందు భయ భక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి యింటివారును వారి సంతతివారును నేటివరకు చేయుచున్నారు.
Cross references
- Jeremiah 13:23 యిర్మీయా 13:23కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.
- 2 Kings 17:34 2 రాజులు 17:34నేటి వరకు తమ పూర్వమర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు; యెహోవాయందు భయభక్తులు పూనక వారితో నిబంధనచేసి మీరు ఇతర దేవతలకు భయపడ కయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు,
- 2 Kings 17:8 2 రాజులు 17:8తమయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలురాజులు నిర్ణ యించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి.
- 2 Kings 17:12 2 రాజులు 17:12చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటిని చేసి పూజించు చుండిరి.
- Deuteronomy 4:28 ద్వితీయోపదేశకాండము 4:28అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజిం చెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.