Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 18 · verse 33

2 Kings 18:33 in Telugu

ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలోనుండి విడిపించెనా?

Aayaa janamula devatalalo edainanu tana deshamunu ashshooruraaju chetilonundi vidipinchenaa?

2 Kings 18:33 in English

King James Version (KJV)
Hath any of the gods of the nations delivered at all his land out of the hand of the king of Assyria?
World English Bible (WEB)
Has any of the gods of the nations ever delivered his land out of the hand of the king of Assyria?
American Standard Version (ASV)
Hath any of the gods of the nations ever delivered his land out of the hand of the king of Assyria?
Bible in Basic English (BBE)
Has any one of the gods of the nations kept his land from falling into the hands of the king of Assyria?
Darby Translation (DBY)
Have any of the gods of the nations delivered at all his land out of the hand of the king of Assyria?
Webster's Bible (WBS)
Hath any of the gods of the nations delivered at all his land out of the hand of the king of Assyria?
Young's Literal Translation (YLT)
'Have the gods of the nations delivered at all each his land out of the hand of the king of Asshur?

Read in context

  1. 31హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవద్దు; అష్షూరురాజు సెలవిచ్చినదేమ నగానాతో సంధిచేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతిమనిషి తన ద్రాక్షచెట్టుఫలమును తన అంజూరపుచెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును.
  2. 32అటుపిమ్మట మీరుచావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లును గల దేశమున కును, ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావునయెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు.
  3. 33ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలోనుండి విడిపించెనా?
  4. 34హమాతు దేవతలు ఏమా యెను? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వయీము దేవతలు ఏమాయెను? హేన ఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోను దేశపు) దేవత మా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?
  5. 35యెహోవా మా చేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలోనుండి విడిపించినది కలదా అని చెప్పెను.
Read all of 2 Kings 18

Cross references

Original words (Hebrew)

2 Kings 18:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.