Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 19 · verse 17

2 Kings 19:17 in Telugu

యెహోవా, అష్షూరురాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి

Yehovaa, ashshooruraajulu aa janamulanu vaari deshamulanu paaduchesi

2 Kings 19:17 in English

King James Version (KJV)
Of a truth, LORD, the kings of Assyria have destroyed the nations and their lands,
World English Bible (WEB)
Truly, LORD, the kings of Assyria have laid waste the nations and their lands,
American Standard Version (ASV)
Of a truth, Jehovah, the kings of Assyria have laid waste the nations and their lands,
Bible in Basic English (BBE)
Truly, O Lord, the kings of Assyria have made waste the nations and their lands,
Darby Translation (DBY)
Of a truth, Jehovah, the kings of Assyria have laid waste the nations and their lands,
Webster's Bible (WBS)
Of a truth, LORD, the kings of Assyria have destroyed the nations and their lands,
Young's Literal Translation (YLT)
'Truly, O Jehovah, kings of Asshur have laid waste the nations, and their land,

Read in context

  1. 15యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెనుయెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యా కాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోక మందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు.
  2. 16యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుము.
  3. 17యెహోవా, అష్షూరురాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి
  4. 18వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి.
  5. 19యెహోవా మా దేవా; లోక మందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడ వైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.
Read all of 2 Kings 19

Cross references

Original words (Hebrew)

2 Kings 19:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.