Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 18 · verse 8

2 Kings 18:8 in Telugu

మరియు గాజా పట్టణమువరకు దాని సరిహద్దులవరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములుగల పట్టణములయందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను.

Mariyu gaajaa pattanamuvaraku daani sarihaddulavaraku kaaparula gudiselayandemi, praakaaramulugala pattanamulayandemi, antatanu atadu philishteeyulanu odinchenu.

2 Kings 18:8 in English

King James Version (KJV)
He smote the Philistines, [even] unto Gaza, and the borders thereof, from the tower of the watchmen to the fenced city.
World English Bible (WEB)
He struck the Philistines to Gaza and its borders, from the tower of the watchmen to the fortified city.
American Standard Version (ASV)
He smote the Philistines unto Gaza and the borders thereof, from the tower of the watchmen to the fortified city.
Bible in Basic English (BBE)
He overcame the Philistines as far as Gaza and its limits, from the tower of the watchman to the walled town.
Darby Translation (DBY)
He smote the Philistines unto Gazah and its borders, from the watchmen's tower to the fortified city.
Webster's Bible (WBS)
He smote the Philistines, [even] to Gaza, and its borders, from the tower of the watchmen to the fortified city.
Young's Literal Translation (YLT)
he hath smitten the Philistines unto Gaza, and its borders, from a tower of watchers unto the fenced city.

Read in context

  1. 6అతడు యెహోవాతో హత్తుకొని, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను.
  2. 7కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను; తాను వెళ్లిన చోట నెల్ల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవచేయకుండ అతనిమీద తిరుగబడెను.
  3. 8మరియు గాజా పట్టణమువరకు దాని సరిహద్దులవరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములుగల పట్టణములయందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను.
  4. 9రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సర మందు, ఇశ్రాయేలురాజైన ఏలా కుమారు డగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరురాజైన షల్మ నేసెరు షోమ్రోను పట్ణణముమీదికి వచ్చి ముట్టడివేసెను.
  5. 10మూడు సంవత్సరములు పూర్తియైన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా యేలుబడిలో ఆరవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన హోషేయ యేలు బడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను.
Read all of 2 Kings 18

Cross references

Original words (Hebrew)

2 Kings 18:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.