Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 21 · verse 10

2 Kings 21:10 in Telugu

కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను.

Kaagaa yehovaa tana sevakulaina pravaktala dvaaraa eelaagu selavichchenu.

2 Kings 21:10 in English

King James Version (KJV)
And the LORD spake by his servants the prophets, saying,
World English Bible (WEB)
The LORD spoke by his servants the prophets, saying,
American Standard Version (ASV)
And Jehovah spake by his servants the prophets, saying,
Bible in Basic English (BBE)
And the Lord said, by his servants the prophets,
Darby Translation (DBY)
And Jehovah spoke by his servants the prophets saying,
Webster's Bible (WBS)
And the LORD spoke by his servants the prophets, saying,
Young's Literal Translation (YLT)
And Jehovah speaketh by the hand of his servants the prophets, saying,

Read in context

  1. 8మరియుఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞా పించిన దంతటిని, నా సేవకుడగు మోషే వారికి వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనినయెడల వారి పితరులకు నేనిచ్చిన దేశములోనుండి వారి పాదములను ఇక తొలగి పోనియ్యనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక
  2. 9ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా లయముచేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను.
  3. 10కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను.
  4. 11యూదారాజైన మనష్షే యీ హేయమైన కార్యములను చేసి, తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను.
  5. 12కావున ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగావినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు యెరూష లేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు
Read all of 2 Kings 21

Cross references

Original words (Hebrew)

2 Kings 21:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.