2 Kings · chapter 21 · verse 23
2 Kings 21:23 in Telugu
ఆమోను సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందు అతని చంపగా
Aamonu sevakulu atanimeeda kutrachesi atani nagarunandu atani champagaa
2 Kings 21:23 in English
- King James Version (KJV)
- And the servants of Amon conspired against him, and slew the king in his own house.
- World English Bible (WEB)
- The servants of Amon conspired against him, and put the king to death in his own house.
- American Standard Version (ASV)
- And the servants of Amon conspired against him, and put the king to death in his own house.
- Bible in Basic English (BBE)
- And the servants of Amon made a secret design against him, and put the king to death in his house.
- Darby Translation (DBY)
- And the servants of Amon conspired against him, and slew the king in his own house.
- Webster's Bible (WBS)
- And the servants of Amon conspired against him, and slew the king in his own house.
- Young's Literal Translation (YLT)
- And the servants of Amon conspire against him, and put the king to death in his own house,
Read in context
- 21తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు,
- 22తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను.
- 23ఆమోను సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందు అతని చంపగా
- 24దేశపు జనులు రాజైన ఆమోనుమీద కుట్రచేసిన వారినందరిని చంపి అతని కుమారుడైన యోషీయాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి.
- 25ఆమోను చేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది.
Cross references
- 2 Kings 12:20 2 రాజులు 12:20అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటకి పోవుమార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి.
- 2 Chronicles 33:24–25 2 దినవృత్తాంతములు 33:24–25అతని సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందే అతని చంపగా దేశ జనులు ఆమోను రాజుమీద కుట్ర చేసినవారినందరిని హతముచేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి.
- 2 Kings 14:19 2 రాజులు 14:19అతనిమీద యెరూషలేములో జనులు కుట్రచేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకీషునకు అతనివెంట కొందరిని పంపిరి.
- 2 Kings 15:25 2 రాజులు 15:25ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి, తనయొద్దనున్న గిలాదీయులైన యేబది మందితోను, అర్గోబుతోను, అరీహేనుతోను కలిసికొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి, పెకహ్యాకు మారుగా రాజాయెను.
- 1 Kings 15:27 1 రాజులు 15:27ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను.
- 2 Kings 15:30 2 రాజులు 15:30అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహుమీద కుట్రచేసి, అతనిమీద పడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను.
- 1 Kings 16:9 1 రాజులు 16:9తిర్సాలో తనకు గృహనిర్వాహకుడగు అర్సాయింట అతడు త్రాగి మత్తుడై యుండగా, యుద్ధ రథముల అర్ధభాగముమీద అధికారియైన జిమీ అతని మీద కుట్రచేసి లోపలికి చొచ్చి