2 Kings · chapter 21 · verse 22
2 Kings 21:22 in Telugu
తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను.
Tana tandri poojinchina vigrahamulanu taanunu poojinchenu.
2 Kings 21:22 in English
- King James Version (KJV)
- And he forsook the LORD God of his fathers, and walked not in the way of the LORD.
- World English Bible (WEB)
- and he abandoned the LORD, the God of his fathers, and didn’t walk in the way of the LORD.
- American Standard Version (ASV)
- and he forsook Jehovah, the God of his fathers, and walked not in the way of Jehovah.
- Bible in Basic English (BBE)
- Turning away from the Lord, the God of his fathers, and not walking in his ways.
- Darby Translation (DBY)
- and he forsook Jehovah the God of his fathers, and walked not in the way of Jehovah.
- Webster's Bible (WBS)
- And he forsook the LORD God of his fathers, and walked not in the way of the LORD.
- Young's Literal Translation (YLT)
- and forsaketh Jehovah, God of his fathers, and hath not walked in the way of Jehovah.
Read in context
- 20అతడు తన తండ్రియైన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.
- 21తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు,
- 22తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను.
- 23ఆమోను సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందు అతని చంపగా
- 24దేశపు జనులు రాజైన ఆమోనుమీద కుట్రచేసిన వారినందరిని చంపి అతని కుమారుడైన యోషీయాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి.
Cross references
- 2 Kings 22:17 2 రాజులు 22:17ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించి యున్నారు గనుక నా కోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొను చున్నది.
- 1 Kings 11:33 1 రాజులు 11:33అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీయుల గోత్ర ములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును.
- 1 Chronicles 28:9 1 దినవృత్తాంతములు 28:9సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
- Deuteronomy 32:15 ద్వితీయోపదేశకాండము 32:15యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.
- Jeremiah 2:13 యిర్మీయా 2:13నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
- Jonah 2:8 యోనా 2:8అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు.