Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 24 · verse 11

2 Kings 24:11 in Telugu

వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగాబబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను.

Vaaru pattanamunaku muttadi veyuchundagaababulonu raajaina nebukadnejaru taane daanimeediki vachchenu.

2 Kings 24:11 in English

King James Version (KJV)
And Nebuchadnezzar king of Babylon came against the city, and his servants did besiege it.
World English Bible (WEB)
Nebuchadnezzar king of Babylon came to the city while his servants were besieging it,
American Standard Version (ASV)
And Nebuchadnezzar king of Babylon came unto the city, while his servants were besieging it;
Bible in Basic English (BBE)
And Nebuchadnezzar, king of Babylon, came there, while his servants were shutting in the town;
Darby Translation (DBY)
And Nebuchadnezzar king of Babylon came against the city, while his servants were besieging it.
Webster's Bible (WBS)
And Nebuchadnezzar king of Babylon came against the city, and his servants besieged it.
Young's Literal Translation (YLT)
and Nebuchadnezzar king of Babylon cometh against the city, and his servants are laying siege to it,

Read in context

  1. 9అతడు తన తండ్రి చేసినదానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.
  2. 10ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరుయొక్క సేవకులు యెరూషలేముమీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి.
  3. 11వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగాబబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను.
  4. 12అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతు లును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు యేలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను.
  5. 13మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున తునకలుగా చేయించి యెత్తికొని పోయెను.
Read all of 2 Kings 24

Original words (Hebrew)

2 Kings 24:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.