2 Kings · chapter 24 · verse 10
2 Kings 24:10 in Telugu
ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరుయొక్క సేవకులు యెరూషలేముమీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి.
Aa kaalamandu babulonu raajaina nebukadnejaruyokka sevakulu yerooshalemumeediki vachchi pattanamunaku muttadi vesiri.
2 Kings 24:10 in English
- King James Version (KJV)
- At that time the servants of Nebuchadnezzar king of Babylon came up against Jerusalem, and the city was besieged.
- World English Bible (WEB)
- At that time the servants of Nebuchadnezzar king of Babylon came up to Jerusalem, and the city was besieged.
- American Standard Version (ASV)
- At that time the servants of Nebuchadnezzar king of Babylon came up to Jerusalem, and the city was besieged.
- Bible in Basic English (BBE)
- At that time the armies of Nebuchadnezzar came up to Jerusalem and the town was shut in on every side.
- Darby Translation (DBY)
- At that time the servants of Nebuchadnezzar king of Babylon came up against Jerusalem, and the city was besieged.
- Webster's Bible (WBS)
- At that time the servants of Nebuchadnezzar king of Babylon came up against Jerusalem, and the city was besieged.
- Young's Literal Translation (YLT)
- At that time come up have servants of Nebuchadnezzar king of Babylon to Jerusalem, and the city goeth into siege,
Read in context
- 8యెహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమి దేండ్లవాడై యెరూషలేమునందు మూడు మాసములు ఏలెను. యెరూషలేమువాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి.
- 9అతడు తన తండ్రి చేసినదానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.
- 10ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరుయొక్క సేవకులు యెరూషలేముమీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి.
- 11వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగాబబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను.
- 12అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతు లును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు యేలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను.
Cross references
- Daniel 1:1–2 దానియేలు 1:1–2యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని ముట్టడివేయగా ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను.
- 2 Kings 25:2 2 రాజులు 25:2ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలు బడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడివేయబడియుండగా