2 Kings · chapter 3 · verse 22
2 Kings 3:22 in Telugu
ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను
Udayamandu veeru lechinappudu sooryudu neellameeda prakaashimpagaa, avatali neellu moyaabeeyulaku raktamuvale kanabadenu
2 Kings 3:22 in English
- King James Version (KJV)
- And they rose up early in the morning, and the sun shone upon the water, and the Moabites saw the water on the other side [as] red as blood:
- World English Bible (WEB)
- They rose up early in the morning, and the sun shone on the water, and the Moabites saw the water opposite them as red as blood.
- American Standard Version (ASV)
- And they rose up early in the morning, and the sun shone upon the water, and the Moabites saw the water over against them as red as blood:
- Bible in Basic English (BBE)
- And early in the morning they got up, when the sun was shining on the water, and they saw the water facing them as red as blood.
- Darby Translation (DBY)
- And they rose up early in the morning, and the sun rose upon the water, and the Moabites saw the water on the other side red as blood.
- Webster's Bible (WBS)
- And they rose early in the morning, and the sun shone upon the water, and the Moabites saw the water on the other side [as] red as blood:
- Young's Literal Translation (YLT)
- And they rise early in the morning, and the sun hath shone on the waters, and the Moabites see, from over-against, the waters red as blood,
Read in context
- 20ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను.
- 21తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని, అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చు కొని దేశపు సరిహద్దునందు నిలిచిరి.
- 22ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను
- 23గనుక వారు అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి.
- 24వారు ఇశ్రాయేలువారి దండుదగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారియెదుట నిలువలేక పారిపోయిరి; ఇశ్రా యేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి.