Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 4 · verse 28

2 Kings 4:28 in Telugu

అప్పుడు ఆమెకుమారుడు కావలెనని నేను నా యేలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవి చేయగా

Appudu aamekumaarudu kaavalenani nenu naa yelina vaadavaina ninnu adigitinaa? Nannu bhramapettavaddani nenu cheppaledaa? Ani atanito manavi cheyagaa

2 Kings 4:28 in English

King James Version (KJV)
Then she said, Did I desire a son of my lord? did I not say, Do not deceive me?
World English Bible (WEB)
Then she said, “Did I ask you for a son, my lord? Didn’t I say, ‘Do not deceive me’?”
American Standard Version (ASV)
Then she said, Did I desire a son of my lord? did I not say, Do not deceive me?
Bible in Basic English (BBE)
Then she said, Did I make a request to my lord for a son? did I not say, Do not give me false words?
Darby Translation (DBY)
And she said, Did I desire a son of my lord? did I not say, Do not deceive me?
Webster's Bible (WBS)
Then she said, Did I ask a son from my lord? did I not say, Do not deceive me.
Young's Literal Translation (YLT)
And she saith, 'Did I ask a son from my lord? did I not say, Do not deceive me?'

Read in context

  1. 26నీవు ఆమెను ఎదు ర్కొనుటకై పరుగున పోయినీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామెసుఖముగా ఉన్నామని చెప్పెను.
  2. 27పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనునియొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టు కొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడుఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను.
  3. 28అప్పుడు ఆమెకుమారుడు కావలెనని నేను నా యేలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవి చేయగా
  4. 29అతడునీ నడుము బిగించు కొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖముమీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.
  5. 30తల్లి ఆ మాట వినియెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను.
Read all of 2 Kings 4

Cross references

Original words (Hebrew)

2 Kings 4:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.