2 Kings · chapter 4 · verse 9
2 Kings 4:9 in Telugu
కాగా ఆమె తన పెనిమిటిని చూచి మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగు దును.
Kaagaa aame tana penimitini choochi manayoddaku vachchuchu povuchunnavaadu bhaktigala daivajanudani nenerugu dunu.
2 Kings 4:9 in English
- King James Version (KJV)
- And she said unto her husband, Behold now, I perceive that this [is] an holy man of God, which passeth by us continually.
- World English Bible (WEB)
- She said to her husband, “See now, I perceive that this is a holy man of God who passes by us continually.
- American Standard Version (ASV)
- And she said unto her husband, Behold now, I perceive that this is a holy man of God, that passeth by us continually.
- Bible in Basic English (BBE)
- And she said to her husband, Now I see that this is a holy man of God, who comes by day after day.
- Darby Translation (DBY)
- And she said to her husband, Behold now, I perceive that this is a holy man of God, who passes by us continually.
- Webster's Bible (WBS)
- And she said to her husband, Behold now, I perceive that this [is] a holy man of God, who passeth by us continually.
- Young's Literal Translation (YLT)
- and she saith unto her husband, 'Lo, I pray thee, I have known that a holy man of God he is, passing over by us continually;
Read in context
- 7ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడునీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.
- 8ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీభోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.
- 9కాగా ఆమె తన పెనిమిటిని చూచి మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగు దును.
- 10కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.
- 11ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.
Cross references
- 1 Kings 17:24 1 రాజులు 17:24ఆ స్త్రీ ఏలీయాతోనీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదు ననెను.
- Proverbs 31:10–11 సామెతలు 31:10–11గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.
- 2 Kings 4:7 2 రాజులు 4:7ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడునీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.
- Titus 1:8 తీతుకు 1:8అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవి త్రుడును, ఆశానిగ్రహముగలవాడునై యుండి,
- 1 Thessalonians 2:10 1 థెస్సలొనీకయులకు 2:10మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి
- 1 Kings 17:18 1 రాజులు 17:18ఆమె ఏలీయాతోదైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా
- Matthew 5:16 మత్తయి 5:16మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
- Deuteronomy 33:1 ద్వితీయోపదేశకాండము 33:1దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను యెహోవా సీనాయినుండి వచ్చెను
- 1 Peter 3:1 1 పేతురు 3:1అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;