2 Kings · chapter 4 · verse 11
2 Kings 4:11 in Telugu
ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.
Aa taruvaata atadu akkadiki okaanoka dinamuna vachchi aa gadilo chochchi akkada parundenu.
2 Kings 4:11 in English
- King James Version (KJV)
- And it fell on a day, that he came thither, and he turned into the chamber, and lay there.
- World English Bible (WEB)
- One day he came there, and he went to the room and lay there.
- American Standard Version (ASV)
- And it fell on a day, that he came thither, and he turned into the chamber and lay there.
- Bible in Basic English (BBE)
- Now one day, when he had gone there, he went into the little room and took his rest there.
- Darby Translation (DBY)
- And it came to pass on a day, that he came thither, and he turned into the upper chamber, and lay there.
- Webster's Bible (WBS)
- And it fell on a day, that he came thither, and he turned into the chamber, and lay there.
- Young's Literal Translation (YLT)
- And the day cometh, that he cometh in thither, and turneth aside unto the upper chamber, and lieth there,
Read in context
- 9కాగా ఆమె తన పెనిమిటిని చూచి మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగు దును.
- 10కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.
- 11ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.
- 12పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచిఈషూనేమీయురాలిని పిలువు మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు
- 13అతడునీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామెనేను నా స్వజనులలో కాపుర మున్నాననెను.