Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 5 · verse 9

2 Kings 5:9 in Telugu

నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా

Nayamaanu gurramulatonu rathamutonu vachchi eleeshaa yinti dvaaramu mundara nilichiyundagaa

2 Kings 5:9 in English

King James Version (KJV)
So Naaman came with his horses and with his chariot, and stood at the door of the house of Elisha.
World English Bible (WEB)
So Naaman came with his horses and with his chariots, and stood at the door of the house of Elisha.
American Standard Version (ASV)
So Naaman came with his horses and with his chariots, and stood at the door of the house of Elisha.
Bible in Basic English (BBE)
So Naaman, with all his horses and his carriages, came to the door of Elisha's house.
Darby Translation (DBY)
And Naaman came with his horses and with his chariot, and stood at the doorway of the house of Elisha.
Webster's Bible (WBS)
So Naaman came with his horses and with his chariot, and stood at the door of the house of Elisha.
Young's Literal Translation (YLT)
And Naaman cometh, with his horses and with his chariot, and standeth at the opening of the house for Elisha;

Read in context

  1. 7ఇశ్రాయేలురాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొనిచంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను.
  2. 8ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడునీ వస్త్ర ములు నీ వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను.
  3. 9నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా
  4. 10ఎలీషానీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను.
  5. 11అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామ మునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని.
Read all of 2 Kings 5

Cross references

Original words (Hebrew)

2 Kings 5:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.