2 Kings · chapter 7 · verse 14
2 Kings 7:14 in Telugu
వారు జోడు రథములను వాటి గుఱ్ఱములను తీసికొనగాసిరియనుల సైన్యమువెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను.
Vaaru jodu rathamulanu vaati gurramulanu teesikonagaasiriyanula sainyamuvenuka poyi choochi randani raaju vaariki selavichchi pampenu.
2 Kings 7:14 in English
- King James Version (KJV)
- They took therefore two chariot horses; and the king sent after the host of the Syrians, saying, Go and see.
- World English Bible (WEB)
- Therefore they took two chariots with horses; and the king sent them out to the Syrian army, saying, “Go and see.”
- American Standard Version (ASV)
- They took therefore two chariots with horses; and the king sent after the host of the Syrians, saying, Go and see.
- Bible in Basic English (BBE)
- So they took two horsemen; and the king sent them after the army of the Aramaeans, saying, Go and see.
- Darby Translation (DBY)
- And they took two chariots with their horses; and the king sent after the army of the Syrians, saying, Go and see.
- Webster's Bible (WBS)
- They took therefore two chariot horses; and the king sent after the host of the Syrians, saying, Go and see.
- Young's Literal Translation (YLT)
- And they take two chariot-horses, and the king sendeth after the camp of Aram, saying, 'Go, and see.'
Read in context
- 12రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచిసిరియనులు మనకు చేసినదానిని నేను మీకు చూపింతును; మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుకవారు పట్టణములోనుండి బయటకు వచ్చినయెడల మనము వారిని సజీవులనుగా పట్టు కొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచనచేసి, పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను.
- 13అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మన విచేసెనుఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహు మంది మనుష్యులు లయమై పోయిరి గదా ఇక అయిదుగురు లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన యెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలొ అయిదు గురిని తీసికొని పోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.
- 14వారు జోడు రథములను వాటి గుఱ్ఱములను తీసికొనగాసిరియనుల సైన్యమువెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను.
- 15కాబట్టి వారు వారివెనుక యొర్దాను నదివరకు పోయి, సిరియనులు తొంద రగా పోవుచు, పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి, ఆ దూతలు తిరిగివచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా
- 16జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను.