2 Kings · chapter 8 · verse 22
2 Kings 8:22 in Telugu
అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయ మందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.
Ayite netivarakunu edomeeyulu tirugubaatu chesi yoodaa vaariki lobadakaye yunnaaru. Mariyu aa samaya mandu libnaa pattanamunu tirugabadenu.
2 Kings 8:22 in English
- King James Version (KJV)
- Yet Edom revolted from under the hand of Judah unto this day. Then Libnah revolted at the same time.
- World English Bible (WEB)
- So Edom revolted from under the hand of Judah to this day. Then Libnah revolted at the same time.
- American Standard Version (ASV)
- So Edom revolted from under the hand of Judah unto this day. Then did Libnah revolt at the same time.
- Bible in Basic English (BBE)
- So Edom made themselves free from the rule of Judah to this day. And at the same time, Libnah made itself free.
- Darby Translation (DBY)
- But the Edomites revolted from under the hand of Judah unto this day. Then Libnah revolted at the same time.
- Webster's Bible (WBS)
- Yet Edom revolted from under the hand of Judah to this day. Then Libnah revolted at the same time.
- Young's Literal Translation (YLT)
- and Edom revolteth from under the hand of Judah till this day; then doth Libnah revolt at that time.
Read in context
- 20ఇతని దిన ములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున
- 21యెహోరాము తన రథములన్నిటిని తీసికొని పోయి జాయీరు అను స్థల మునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదోమీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి.
- 22అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయ మందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.
- 23యెహోరాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
- 24యెహోరాము తన పితరులతో కూడ నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.
Cross references
- Joshua 21:13 యెహోషువ 21:13యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నర హంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును
- 2 Kings 19:8 2 రాజులు 19:8అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.
- Genesis 27:40 ఆదికాండము 27:40నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడ మీదనుండి అతని కాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.
- 2 Chronicles 21:10 2 దినవృత్తాంతములు 21:10కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగ బడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతిక్రిందనుండి తిరుగబడెను.