Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 8 · verse 20

2 Kings 8:20 in Telugu

ఇతని దిన ములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున

Itani dina mulalo edomeeyulu yoodaaraajunaku ika lobaduta maani atanimeeda tirugubaatu chesi, tamameeda nokani raajugaa niyaminchukoninanduna

2 Kings 8:20 in English

King James Version (KJV)
In his days Edom revolted from under the hand of Judah, and made a king over themselves.
World English Bible (WEB)
In his days Edom revolted from under the hand of Judah, and made a king over themselves.
American Standard Version (ASV)
In his days Edom revolted from under the hand of Judah, and made a king over themselves.
Bible in Basic English (BBE)
In his time, Edom made themselves free from the rule of Judah, and took a king for themselves.
Darby Translation (DBY)
In his days Edom revolted from under the hand of Judah, and they set a king over themselves.
Webster's Bible (WBS)
In his days Edom revolted from under the hand of Judah, and made a king over themselves.
Young's Literal Translation (YLT)
In his days hath Edom revolted from under the hand of Judah, and they cause a king to reign over them,

Read in context

  1. 18ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసికొని యుండెను గనుక అహాబు కుటుంబికులవలెనే ఇతడును ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.
  2. 19అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట యిచ్చి యుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదాను నశింప జేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను.
  3. 20ఇతని దిన ములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున
  4. 21యెహోరాము తన రథములన్నిటిని తీసికొని పోయి జాయీరు అను స్థల మునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదోమీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి.
  5. 22అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయ మందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.
Read all of 2 Kings 8

Cross references

Original words (Hebrew)

2 Kings 8:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.