2 Peter · chapter 1 · verse 13
2 Peter 1:13 in Telugu
మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి,
Mariyu mana prabhuvaina yesukreestu naaku soochinchina prakaaramu naa gudaaramunu tvaragaa vidichi pettavalasivachchunaniyerigi,
2 Peter 1:13 in English
- King James Version (KJV)
- Yea, I think it meet, as long as I am in this tabernacle, to stir you up by putting [you] in remembrance;
- World English Bible (WEB)
- I think it right, as long as I am in this tent, to stir you up by reminding you,
- American Standard Version (ASV)
- And I think it right, as long as I am in this tabernacle, to stir you up by putting you in remembrance;
- Bible in Basic English (BBE)
- And it seems right to me, as long as I am in this tent of flesh, to keep your minds awake by working on your memory;
- Darby Translation (DBY)
- But I account it right, as long as I am in this tabernacle, to stir you up by putting [you] in remembrance,
- Webster's Bible (WBS)
- Indeed, I think it meet, as long as I am in this tabernacle, to stir you up by putting [you] in remembrance;
- Young's Literal Translation (YLT)
- and I think right, so long as I am in this tabernacle, to stir you up in reminding [you],
Read in context
- 11ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.
- 12కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.
- 13మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి,
- 14నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.
- 15నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.
Cross references
- 2 Peter 3:1 2 పేతురు 3:1ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను
- 2 Peter 1:14 2 పేతురు 1:14నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.
- Hebrews 13:3 హెబ్రీయులకు 13:3మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.
- 2 Corinthians 5:8 2 కొరింథీయులకు 5:8ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
- 2 Timothy 1:6 2 తిమోతికి 1:6ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణమువలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను.
- 2 Peter 1:12 2 పేతురు 1:12కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.
- Haggai 1:14 హగ్గయి 1:14యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుయొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా
- 2 Corinthians 5:1–4 2 కొరింథీయులకు 5:1–4భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
Original words (Greek)
- Yea · G1161δέ dé
- it · G2233ἡγέομαι hēgéomai
- meet · G1342δίκαιος díkaios
- as · G3745ὅσος hósos
- am · G1510εἰμί eimí
- in · G1722ἐν en
- this · G5129τούτῳ toútōi
- tabernacle · G4638σκήνωμα skḗnōma
- stir · G1326διεγείρω diegeírō
- you · G5209ὑμᾶς hymâs
- up · G1326διεγείρω diegeírō
- putting · G5280ὑπόμνησις hypómnēsis
- in · G1722ἐν en
- remembrance · G5280ὑπόμνησις hypómnēsis