2 Peter · chapter 3 · verse 1
2 Peter 3:1 in Telugu
ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను
Priyulaaraa, yee rendava patrika meekippudu vraayuchunnaanu
2 Peter 3:1 in English
- King James Version (KJV)
- This second epistle, beloved, I now write unto you; in [both] which I stir up your pure minds by way of remembrance:
- World English Bible (WEB)
- This is now, beloved, the second letter that I have written to you; and in both of them I stir up your sincere mind by reminding you
- American Standard Version (ASV)
- This is now, beloved, the second epistle that I write unto you; and in both of them I stir up your sincere mind by putting you in remembrance;
- Bible in Basic English (BBE)
- My loved ones, this is now my second letter to you, and in this as in the first, I am attempting to keep your true minds awake;
- Darby Translation (DBY)
- This, a second letter, beloved, I already write to you, in [both] which I stir up, in the way of putting you in remembrance, your pure mind,
- Webster's Bible (WBS)
- This second epistle, beloved, I now write to you; in [both] which I stir up your pure minds by way of remembrance:
- Young's Literal Translation (YLT)
- This, now, beloved, a second letter to you I write, in both which I stir up your pure mind in reminding [you],
Read in context
- 1ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను
- 2పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.
- 3అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,
Cross references
- 2 Timothy 1:6 2 తిమోతికి 1:6ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణమువలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను.
- 2 Peter 1:12–15 2 పేతురు 1:12–15కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను. నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.
- Matthew 5:8 మత్తయి 5:8హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
- 1 Timothy 5:22 1 తిమోతికి 5:22త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాప ములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.
- 1 Peter 1:22 1 పేతురు 1:22మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.
- Psalm 73:1 కీర్తనలు 73:1ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.
- Psalm 24:4 కీర్తనలు 24:4వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.
- 1 Peter 1:1–2 1 పేతురు 1:1–2యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్ జ్ఞానమునుబట్టి, ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.
- 2 Corinthians 13:2 2 కొరింథీయులకు 13:2నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టు గానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను.
Original words (Greek)
- This · G3778οὗτος hoûtos
- second · G1208δεύτερος deúteros
- epistle · G1992ἐπιστολή epistolḗ
- beloved · G27ἀγαπητός agapētós
- I · G1125γράφω gráphō
- now · G2235ἤδη ḗdē
- write · G1125γράφω gráphō
- you · G5213ὑμῖν hymîn
- in · G1722ἐν en
- which · G3739ὅς hós
- up · G1326διεγείρω diegeírō
- your · G5216ὑμῶν hymōn
- pure · G1506εἰλικρινής eilikrinḗs
- minds · G1271διάνοια diánoia
- of · G1722ἐν en
- remembrance · G5280ὑπόμνησις hypómnēsis