2 Peter · chapter 1 · verse 18
2 Peter 1:18 in Telugu
మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి.
Memu aa parishuddha parvatamumeeda aayanatokooda undina vaaramai, aa shabdamu aakaashamu nundi raagaa vintimi.
2 Peter 1:18 in English
- King James Version (KJV)
- And this voice which came from heaven we heard, when we were with him in the holy mount.
- World English Bible (WEB)
- We heard this voice come out of heaven when we were with him on the holy mountain.
- American Standard Version (ASV)
- and this voice we [ourselves] heard borne out of heaven, when we were with him in the holy mount.
- Bible in Basic English (BBE)
- And this voice came from heaven even to our ears, when we were with him on the holy mountain.
- Darby Translation (DBY)
- and this voice we heard uttered from heaven, being with him on the holy mountain.
- Webster's Bible (WBS)
- And this voice which came from heaven we heard, when we were with him on the holy mount.
- Young's Literal Translation (YLT)
- and this voice we — we did hear, out of heaven borne, being with him in the holy mount.
Read in context
- 16ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని
- 17ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితివిు. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చి నప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా
- 18మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి.
- 19మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.
- 20ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.
Cross references
- Matthew 17:6 మత్తయి 17:6శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా
- Exodus 3:5 నిర్గమకాండము 3:5అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.
- Joshua 5:15 యెహోషువ 5:15అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసి వేయుమని యెహోషువతో చెప్పగా యెహో షువ ఆలాగు చేసెను.
- Isaiah 11:9 యెషయా 11:9నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.
- Genesis 28:16–17 ఆదికాండము 28:16–17యాకోబు నిద్ర తెలిసి - నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు;
Original words (Greek)
- And · G2532καί kaí
- this · G3778οὗτος hoûtos
- voice · G5456φωνή phōnḗ
- came · G5342φέρω phérō
- from · G1537ἐκ ek
- heaven · G3772οὐρανός ouranós
- we · G2249ἡμεῖς hēmeîs
- heard · G191ἀκούω akoúō
- were · G5607ὤν ṓn
- with · G4862σύν sýn
- him · G846αὐτός autós
- in · G1722ἐν en
- the · G3735ὄρος óros
- holy · G40ἅγιος hágios
- mount · G3735ὄρος óros