2 Peter · chapter 3 · verse 5
2 Peter 3:5 in Telugu
ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
Elayanagaa poorvamunundi aakaashamundenaniyu, neellalo nundiyu neellavalananu samakoorchabadina bhoomiyu devuni vaakyamuvalana kaligenaniyu vaaru buddhipoorvakamugaa maraturu.
2 Peter 3:5 in English
- King James Version (KJV)
- For this they willingly are ignorant of, that by the word of God the heavens were of old, and the earth standing out of the water and in the water:
- World English Bible (WEB)
- For they willfully forget that there were heavens from of old, and an earth formed out of water and amid water by the word of God,
- American Standard Version (ASV)
- For this they wilfully forget, that there were heavens from of old, and an earth compacted out of water and amidst water, by the word of God;
- Bible in Basic English (BBE)
- But in taking this view they put out of their minds the memory that in the old days there was a heaven, and an earth lifted out of the water and circled by water, by the word of God;
- Darby Translation (DBY)
- For this is hidden from them through their own wilfulness, that heavens were of old, and an earth, having its subsistence out of water and in water, by the word of God,
- Webster's Bible (WBS)
- For this they willingly are ignorant of, that by the word of God the heavens were of old, and the earth standing out of the water and in the water:
- Young's Literal Translation (YLT)
- for this is unobserved by them willingly, that the heavens were of old, and the earth out of water and through water standing together by the word of God,
Read in context
- 3అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,
- 4ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను
- 5ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
- 6ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.
- 7అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
Cross references
- Hebrews 11:3 హెబ్రీయులకు 11:3ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింప బడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.
- Psalm 24:2 కీర్తనలు 24:2ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలముల మీద దాని స్థిరపరచెను.
- Genesis 1:9 ఆదికాండము 1:9దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.
- Genesis 1:6 ఆదికాండము 1:6మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.
- Psalm 136:6 కీర్తనలు 136:6ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును.
- Psalm 33:6 కీర్తనలు 33:6యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
- John 3:19–20 యోహాను 3:19–20ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
- 2 Thessalonians 2:10–12 2 థెస్సలొనీకయులకు 2:10–12దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
- Romans 1:28 రోమీయులకు 1:28మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
- Colossians 1:17 కొలొస్సయులకు 1:17ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
Original words (Greek)
- For · G1063γάρ gár
- this · G5124τοῦτο toûto
- they · G846αὐτός autós
- willingly · G2309θέλω thélō
- of · G2990λανθάνω lanthánō
- that · G3754ὅτι hóti
- word · G3056λόγος lógos
- God · G2316θεός theós
- heavens · G3772οὐρανός ouranós
- were · G2258ἦν ēn
- old · G1597ἔκπαλαι ékpalai
- and · G2532καί kaí
- earth · G1093γῆ gē
- standing · G4921συνιστάω synistáō
- of · G1537ἐκ ek
- water · G5204ὕδωρ hýdōr
- and · G2532καί kaí
- in · G1223διά diá
- water · G5204ὕδωρ hýdōr