Skip to content
ThuthiThuthiThuthi
2 Peter · chapter 3 · verse 6

2 Peter 3:6 in Telugu

ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.

Aa neellavalana appudunna lokamu neetivaradalo munigi nashinchenu.

2 Peter 3:6 in English

King James Version (KJV)
Whereby the world that then was, being overflowed with water, perished:
World English Bible (WEB)
by which means the world that existed then, being overflowed with water, perished.
American Standard Version (ASV)
by which means the world that then was, being overflowed with water, perished:
Bible in Basic English (BBE)
And that the world which then was came to an end through the overflowing of the waters.
Darby Translation (DBY)
through which [waters] the then world, deluged with water, perished.
Webster's Bible (WBS)
By which the world that then was, being overflowed with water, perished:
Young's Literal Translation (YLT)
through which the then world, by water having been deluged, was destroyed;

Read in context

  1. 4ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను
  2. 5ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
  3. 6ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.
  4. 7అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
  5. 8ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.
Read all of 2 Peter 3

Cross references

Original words (Greek)

2 Peter 3:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.