Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 1 · verse 17

2 Samuel 1:17 in Telugu

యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను.

Yoodaavaariki abhyaasamu cheyavalenani daaveedu saulunugoorchiyu atani kumaarudaina yonaataanunu goorchiyu dhanurgeetamokati chesi daaninibatti vilaapamu salipenu.

2 Samuel 1:17 in English

King James Version (KJV)
And David lamented with this lamentation over Saul and over Jonathan his son:
World English Bible (WEB)
David lamented with this lamentation over Saul and over Jonathan his son
American Standard Version (ASV)
And David lamented with this lamentation over Saul and over Jonathan his son
Bible in Basic English (BBE)
Then David made this song of grief for Saul and Jonathan, his son:
Darby Translation (DBY)
And David lamented with this lamentation over Saul and over Jonathan his son;
Webster's Bible (WBS)
And David lamented with this lamentation over Saul, and over Jonathan his son:
Young's Literal Translation (YLT)
And David lamenteth with this lamentation over Saul, and over Jonathan his son;

Read in context

  1. 15యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే;
  2. 16నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచినీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.
  3. 17యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను.
  4. 18అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా
  5. 19ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారునీ ఉన్నత స్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి.
Read all of 2 Samuel 1

Cross references

Original words (Hebrew)

2 Samuel 1:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.