2 Samuel · chapter 1 · verse 18
2 Samuel 1:18 in Telugu
అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా
Adi yaashaaru granthamandu likhimpabadi yunnadi. Etlanagaa
2 Samuel 1:18 in English
- King James Version (KJV)
- (Also he bade them teach the children of Judah [the use of] the bow: behold, [it is] written in the book of Jasher.)
- World English Bible (WEB)
- (and he commanded them to teach the children of Judah the song of the bow; behold, it is written in the book of Jashar):
- American Standard Version (ASV)
- (and he bade them teach the children of Judah [the song of] the bow: behold, it is written in the book of Jashar):
- Bible in Basic English (BBE)
- (It is recorded in the book of Jashar for teaching to the sons of Judah) and he said:
- Darby Translation (DBY)
- and he bade them teach the children of Judah [the song of] the bow. Behold, it is written in the book of Jasher: —
- Webster's Bible (WBS)
- (Also he bade them teach the children of Judah [the use of] the bow: behold, [it is] written in the book of Jasher.)
- Young's Literal Translation (YLT)
- and he saith to teach the sons of Judah 'The Bow;' lo, it is written on the book of the Upright: —
Read in context
- 16నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచినీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.
- 17యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను.
- 18అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా
- 19ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారునీ ఉన్నత స్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి.
- 20ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతిలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లుఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి.
Cross references
- Joshua 10:13 యెహోషువ 10:13సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.
- Genesis 49:8 ఆదికాండము 49:8యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
- Deuteronomy 4:10 ద్వితీయోపదేశకాండము 4:10నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి యుండగా యెహోవానా యొద్దకు ప్రజలను కూర్చుము; వారు ఆ దేశముమీద బ్రదుకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమునుగూర్చి వారికి తెలుపుము.