Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 1 · verse 5

2 Samuel 1:5 in Telugu

సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వాని నడుగగా వాడిట్లనెను

Saulunu atani kumaarudaina yonaataanunu maranamairani nee kelaagu telisinadi ani daaveedu vaani nadugagaa vaaditlanenu

2 Samuel 1:5 in English

King James Version (KJV)
And David said unto the young man that told him, How knowest thou that Saul and Jonathan his son be dead?
World English Bible (WEB)
David said to the young man who told him, “How do you know that Saul and Jonathan his son are dead?”
American Standard Version (ASV)
And David said unto the young man that told him, How knowest thou that Saul and Jonathan his son are dead?
Bible in Basic English (BBE)
And David said to the young man who gave him the news, Why are you certain that Saul and his son Jonathan are dead?
Darby Translation (DBY)
And David said to the young man that told him, How knowest thou that Saul and Jonathan his son are dead?
Webster's Bible (WBS)
And David said to the young man that told him, How knowest thou that Saul and Jonathan his son are dead?
Young's Literal Translation (YLT)
And David saith unto the youth who is declaring [it] to him, 'How hast thou known that Saul and Jonathan his son [are] dead?'

Read in context

  1. 3అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదునీ వెక్కడనుండి వచ్చితివని యడి గెను. అందుకు వాడుఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను.
  2. 4జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడుజనులు యుద్ధమందు నిలువ లేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను.
  3. 5సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వాని నడుగగా వాడిట్లనెను
  4. 6గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను.
  5. 7అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకుచిత్తము నా యేలినవాడా అని నేనంటిని.
Read all of 2 Samuel 1

Cross references

Original words (Hebrew)

2 Samuel 1:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.