2 Samuel · chapter 1 · verse 7
2 Samuel 1:7 in Telugu
అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకుచిత్తము నా యేలినవాడా అని నేనంటిని.
Atadu rathamulunu rautulunu tananu venuventa tagulu chunduta choochi venuka tirigi nannu kanugoni pilichenu. Andukuchittamu naa yelinavaadaa ani nenantini.
2 Samuel 1:7 in English
- King James Version (KJV)
- And when he looked behind him, he saw me, and called unto me. And I answered, Here [am] I.
- World English Bible (WEB)
- When he looked behind him, he saw me and called to me. I answered, ‘Here I am.’
- American Standard Version (ASV)
- And when he looked behind him, he saw me, and called unto me. And I answered, Here am I.
- Bible in Basic English (BBE)
- And looking back, he saw me and gave a cry to me. And answering him I said, Here am I.
- Darby Translation (DBY)
- And he looked behind him, and saw me, and called to me. And I said, Here am I.
- Webster's Bible (WBS)
- And when he looked behind him, he saw me, and called to me. And I answered, Here [am] I.
- Young's Literal Translation (YLT)
- and he turneth behind him, and seeth me, and calleth unto me, and I say, Here [am] I.
Read in context
- 5సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వాని నడుగగా వాడిట్లనెను
- 6గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను.
- 7అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకుచిత్తము నా యేలినవాడా అని నేనంటిని.
- 8నీవెవడవని అతడు నన్నడుగగానేను అమాలేకీయుడనని చెప్పితిని.
- 9అతడునా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను; నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా,
Cross references
- Isaiah 6:8 యెషయా 6:8అప్పుడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను నన్ను పంపు మనగా
- Judges 9:54 న్యాయాధిపతులు 9:54అప్పుడతడు తన ఆయుధము లను మోయుబంటును త్వరగా పిలిచిఒక స్త్రీ అతని చంపెనని నన్నుగూర్చి యెవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను.
- 1 Samuel 22:12 1 సమూయేలు 22:12సౌలు అహీటూబు కుమారుడా, ఆలకించు మనగా అతడు చిత్తము నా యేలినవాడా అనెను.
- Isaiah 65:1 యెషయా 65:1నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.
- 2 Samuel 9:6 2 సమూయేలు 9:6సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదుమెఫీబోషెతూ అని అతని పిలిచి నప్పుడు అతడుచిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.