2 Samuel · chapter 10 · verse 9
2 Samuel 10:9 in Telugu
యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి, ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదు ర్కొన బోయెను.
Yovaabu tanaku venukanu mundunu vaaru yuddha panktulu teerchiyunduta choochi, ishraayeleeyulalo balaadhyulanu erparachi panktulu teerchi siriyanulanu edu rkona boyenu.
2 Samuel 10:9 in English
- King James Version (KJV)
- When Joab saw that the front of the battle was against him before and behind, he chose of all the choice [men] of Israel, and put [them] in array against the Syrians:
- World English Bible (WEB)
- Now when Joab saw that the battle was set against him before and behind, he chose of all the choice men of Israel and put them in array against the Syrians.
- American Standard Version (ASV)
- Now when Joab saw that the battle was set against him before and behind, he chose of all the choice men of Israel, and put them in array against the Syrians:
- Bible in Basic English (BBE)
- Now when Joab saw that their forces were in position against him in front and at his back, he took the best of the men of Israel and put them in line against the Aramaeans;
- Darby Translation (DBY)
- And Joab saw that the front of the battle was against him before and behind; and he chose out of all the choice men of Israel, and put them in array against the Syrians;
- Webster's Bible (WBS)
- When Joab saw that the front of the battle was against him before and behind, he selected of all the choice [men] of Israel, and put [them] in array against the Syrians:
- Young's Literal Translation (YLT)
- and Joab seeth that the front of the battle hath been unto him before and behind, and he chooseth of all the chosen in Israel, and setteth in array to meet Aram,
Read in context
- 7దావీదు ఈ సంగతి విని, యోవాబును శూరుల దండంతటిని పంపెను.
- 8అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సోబా సిరియనులును రెహోబు సిరియనులును మయకావారును టోబువారును విడిగా పొలములో నిలిచిరి.
- 9యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి, ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదు ర్కొన బోయెను.
- 10అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలినవారిని తన సహోదరుడగు
- 11అబీషైకి అప్పగించి సిరియనుల బలము నాకు మించినయెడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన యెడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తనవారిని వ్యూహపరచెను.
Cross references
- Joshua 8:21–22 యెహోషువ 8:21–22పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండు టయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచి నప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి. వారిలో ఒకడును మిగులలేదు; ఒకడును తప్పించుకొనలేదు.
- Judges 20:42–43 న్యాయాధిపతులు 20:42–43యెడారి మార్గముతట్టు వెళ్లుదమని ఇశ్రాయేలీయుల యెదుట వెనుకకు తిరిగిరిగాని, యుద్ధమున తరుమబడగా పట్టణము లలోనుండి వచ్చినవారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పుదిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి.
Original words (Hebrew)
- Joab · H3097יוֹאָב Yôwʼâb
- saw · H7200רָאָה râʼâh
- front · H6440פָּנִים pânîym
- battle · H4421מִלְחָמָה milchâmâh
- before · H6440פָּנִים pânîym
- behind · H268אָחוֹר ʼâchôwr
- chose · H977בָּחַר bâchar
- choice · H977בָּחַר bâchar
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- array · H6186עָרַךְ ʻârak
- against · H7125קִרְאָה qirʼâh
- Syrians · H758אֲרָם ʼĂrâm