2 Samuel · chapter 11 · verse 5
2 Samuel 11:5 in Telugu
ఆ స్త్రీ గర్భవతియైనేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా
Aa stree garbhavatiyainenu garbhavatinaitinani daaveedunaku vartamaanamu pampagaa
2 Samuel 11:5 in English
- King James Version (KJV)
- And the woman conceived, and sent and told David, and said, I [am] with child.
- World English Bible (WEB)
- The woman conceived; and she sent and told David, and said, “I am with child.”
- American Standard Version (ASV)
- And the woman conceived; and she sent and told David, and said, I am with child.
- Bible in Basic English (BBE)
- And the woman became with child; and she sent word to David that she was with child.
- Darby Translation (DBY)
- And the woman conceived, and sent and told David, and said, I am with child.
- Webster's Bible (WBS)
- And the woman conceived, and sent and told David, and said, I [am] with child.
- Young's Literal Translation (YLT)
- and the woman conceiveth, and sendeth, and declareth to David, and saith, 'I [am] conceiving.'
Read in context
- 3ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చిఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా
- 4దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.
- 5ఆ స్త్రీ గర్భవతియైనేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా
- 6దావీదు హిత్తీయుడగు ఊరియాను నాయొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను.
- 7ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమ మును జనుల యోగక్షేమమును యుద్ధసమాచారమును అడి గెను.
Cross references
- Deuteronomy 22:22 ద్వితీయోపదేశకాండము 22:22ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురు షుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.
- Proverbs 6:34 సామెతలు 6:34భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు.