2 Samuel · chapter 11 · verse 9
2 Samuel 11:9 in Telugu
అతనివెనుక రాజు ఫలా హారము అతనియొద్దకు పంపించెను గాని ఊరియా తన యింటికి వెళ్లక తన యేలినవాని సేవకులతో కూడ రాజ నగరిద్వారమున పండుకొనెను.
Atanivenuka raaju phalaa haaramu ataniyoddaku pampinchenu gaani ooriyaa tana yintiki vellaka tana yelinavaani sevakulato kooda raaja nagaridvaaramuna pandukonenu.
2 Samuel 11:9 in English
- King James Version (KJV)
- But Uriah slept at the door of the king’s house with all the servants of his lord, and went not down to his house.
- World English Bible (WEB)
- But Uriah slept at the door of the king’s house with all the servants of his lord, and didn’t go down to his house.
- American Standard Version (ASV)
- But Uriah slept at the door of the king’s house with all the servants of his lord, and went not down to his house.
- Bible in Basic English (BBE)
- But Uriah took his rest at the door of the king's house, with all the servants of his lord, and did not go down to his house.
- Darby Translation (DBY)
- And Urijah slept at the entrance of the king's house with all the servants of his lord, and went not down to his house.
- Webster's Bible (WBS)
- But Uriah slept at the door of the king's house with all the servants of his lord, and went not down to his house.
- Young's Literal Translation (YLT)
- and Uriah lieth down at the opening of the king's house, with all the servants of his lord, and hath not gone down unto his house.
Read in context
- 7ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమ మును జనుల యోగక్షేమమును యుద్ధసమాచారమును అడి గెను.
- 8తరువాత దావీదుఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజ నగరిలోనుండి బయలువెళ్లెను.
- 9అతనివెనుక రాజు ఫలా హారము అతనియొద్దకు పంపించెను గాని ఊరియా తన యింటికి వెళ్లక తన యేలినవాని సేవకులతో కూడ రాజ నగరిద్వారమున పండుకొనెను.
- 10ఊరియా తన యింటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరి యాను పిలిపించినీవు ప్రయాణముచేసి వచ్చితివి గదా; యింటికి వెళ్లకపోతివేమని యడుగగా
- 11ఊరియామందస మును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా యధిపతియగు యోవా బును నా యేలినవాడవగు నీ సేవకులును బయట దండులో నుండగను, భోజనపానములు చేయుటకును నా భార్యయొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా? నీ తోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను.
Cross references
- Job 5:12–14 యోబు 5:12–14వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండ ఆయన వారి ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును పగటివేళ వారికి అంధకారము తారసిల్లును రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్నకాలమునవారు తడువులాడుదురు
- Proverbs 21:30 సామెతలు 21:30యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.