2 Samuel · chapter 13 · verse 6
2 Samuel 13:6 in Telugu
అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోనునా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెల విమ్మని రాజుతో మనవి చేయగా
Amnonu kaayilaapadenani raaju atani chooda vachchinappudu amnonunaa chellelagu taamaaru cheti vantakamu nenu bhujinchunatlu aame vachchi nenu choochuchundagaa naakoraku rendu appamulu cheyutaku sela vimmani raajuto manavi cheyagaa
2 Samuel 13:6 in English
- King James Version (KJV)
- So Amnon lay down, and made himself sick: and when the king was come to see him, Amnon said unto the king, I pray thee, let Tamar my sister come, and make me a couple of cakes in my sight, that I may eat at her hand.
- World English Bible (WEB)
- So Amnon lay down and faked being sick. When the king came to see him, Amnon said to the king, “Please let my sister Tamar come and make me a couple of cakes in my sight, that I may eat from her hand.”
- American Standard Version (ASV)
- So Amnon lay down, and feigned himself sick: and when the king was come to see him, Amnon said unto the king, Let my sister Tamar come, I pray thee, and make me a couple of cakes in my sight, that I may eat from her hand.
- Bible in Basic English (BBE)
- So Amnon went to bed and made himself seem ill: and when the king came to see him, Amnon said to the king, Please let my sister Tamar come and make me one or two cakes before my eyes, so that I may take food from her hand.
- Darby Translation (DBY)
- So Amnon lay down and feigned himself sick; and the king came to see him, and Amnon said to the king, I pray thee, let Tamar my sister come, and make a couple of cakes in my sight, that I may eat from her hand.
- Webster's Bible (WBS)
- So Amnon lay down and made himself sick: and when the king came to see him, Amnon said to the king, I pray thee, let Tamar my sister come, and make for me a couple of cakes in my sight, that I may eat at her hand.
- Young's Literal Translation (YLT)
- And Amnon lieth down, and feigneth himself sick, and the king cometh in to see him, and Amnon saith unto the king, 'Let, I pray thee, Tamar my sister come, and she maketh before mine eyes two cakes, and I eat from her hand.'
Read in context
- 4రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోనునా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను.
- 5యెహోనాదాబునీవు రోగివైనట్టువేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవునా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను.
- 6అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోనునా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెల విమ్మని రాజుతో మనవి చేయగా
- 7దావీదునీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను.
- 8కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను.
Cross references
- Genesis 18:6 ఆదికాండము 18:6అబ్రాహాము గుడారములో నున్న శారా యొద్దకు త్వరగా వెళ్లి నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను.
- Matthew 13:33 మత్తయి 13:33ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.
Original words (Hebrew)
- Amnon · H550אַמְנוֹן ʼAmnôwn
- down · H7901שָׁכַב shâkab
- sick · H2470חָלָה châlâh
- king · H4428מֶלֶךְ melek
- come · H935בּוֹא bôwʼ
- see · H7200רָאָה râʼâh
- Amnon · H550אַמְנוֹן ʼAmnôwn
- said · H559אָמַר ʼâmar
- king · H4428מֶלֶךְ melek
- Tamar · H8559תָּמָר Tâmâr
- sister · H269אָחוֹת ʼâchôwth
- come · H935בּוֹא bôwʼ
- make · H3823לָבַב lâbab
- couple · H8147שְׁנַיִם shᵉnayim
- cakes · H3834לָבִיבָה lâbîybâh
- sight · H5869עַיִן ʻayin
- eat · H1262בָּרָה bârâh
- hand · H3027יָד yâd