Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 13 · verse 7

2 Samuel 13:7 in Telugu

దావీదునీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను.

Daaveedunee annayagu amnonu intiki poyi atanikoraku bhojanamu siddhamu cheyumani taamaaru intiki vartamaanamu pampenu.

2 Samuel 13:7 in English

King James Version (KJV)
Then David sent home to Tamar, saying, Go now to thy brother Amnon’s house, and dress him meat.
World English Bible (WEB)
Then David sent home to Tamar, saying, “Go now to your brother Amnon’s house, and prepare food for him.”
American Standard Version (ASV)
Then David sent home to Tamar, saying, Go now to thy brother Amnon’s house, and dress him food.
Bible in Basic English (BBE)
Then David sent to the house for Tamar and said, Go now to your brother Amnon's house and get a meal for him.
Darby Translation (DBY)
And David sent home to Tamar, saying, Go, I pray thee, to thy brother Amnon's house, and dress him food.
Webster's Bible (WBS)
Then David sent home to Tamar, saying, Go now to thy brother Amnon's house, and dress meat for him.
Young's Literal Translation (YLT)
And David sendeth unto Tamar, to the house, saying, 'Go, I pray thee, to the house of Amnon thy brother, and make for him food.'

Read in context

  1. 5యెహోనాదాబు­నీవు రోగివైనట్టువేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు­నా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను.
  2. 6అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోనునా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెల విమ్మని రాజుతో మనవి చేయగా
  3. 7దావీదునీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను.
  4. 8కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను.
  5. 9అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడునాకు వద్దని చెప్పిఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండ నెను.
Read all of 2 Samuel 13

Original words (Hebrew)

2 Samuel 13:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.