Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 14 · verse 10

2 Samuel 14:10 in Telugu

రాజుఎవడైనను దీనినిగూర్చి నిన్నేమైన అనినయెడల వానిని నాయొద్దకు తోడుకొనిరమ్ము; వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పెను.

Raajuevadainanu deeninigoorchi ninnemaina aninayedala vaanini naayoddaku todukonirammu; vaadikanu ninnu muttaka yundunani aameto cheppenu.

2 Samuel 14:10 in English

King James Version (KJV)
And the king said, Whosoever saith [ought] unto thee, bring him to me, and he shall not touch thee any more.
World English Bible (WEB)
The king said, “Whoever says anything to you, bring him to me, and he will not bother you any more.”
American Standard Version (ASV)
And the king said, Whosoever saith aught unto thee, bring him to me, and he shall not touch thee any more.
Bible in Basic English (BBE)
And the king said, If anyone says anything to you, make him come to me, and he will do you no more damage.
Darby Translation (DBY)
And the king said, Whoever speaks to thee, bring him to me, and he shall not touch thee any more.
Webster's Bible (WBS)
And the king said, Whoever saith [aught] to thee, bring him to me, and he shall not touch thee any more.
Young's Literal Translation (YLT)
And the king saith, 'He who speaketh [aught] unto thee, and thou hast brought him unto me, then he doth not add any more to come against thee.'

Read in context

  1. 8రాజునీవు నీ యింటికి పొమ్ము, నిన్నుగురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను.
  2. 9అందుకు తెకోవ ఊరి స్త్రీనా యేలినవాడా రాజా, దోషము నామీదను నాతండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక, రాజునకును రాజు సింహా సనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా
  3. 10రాజుఎవడైనను దీనినిగూర్చి నిన్నేమైన అనినయెడల వానిని నాయొద్దకు తోడుకొనిరమ్ము; వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పెను.
  4. 11అప్పుడు ఆమెరాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజుయెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.
  5. 12అప్పుడు ఆ స్త్రీనా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజుచెప్పుమనెను.
Read all of 2 Samuel 14

Original words (Hebrew)

2 Samuel 14:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.