Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 14 · verse 12

2 Samuel 14:12 in Telugu

అప్పుడు ఆ స్త్రీనా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజుచెప్పుమనెను.

Appudu aa streenaa yelinavaadavagu neeto inkoka maatacheppukonuta nee daasinagu naaku dayachesi selavimmani manavicheyagaa raajucheppumanenu.

2 Samuel 14:12 in English

King James Version (KJV)
Then the woman said, Let thine handmaid, I pray thee, speak [one] word unto my lord the king. And he said, Say on.
World English Bible (WEB)
Then the woman said, “Please let your servant speak a word to my lord the king.” He said, “Say on.”
American Standard Version (ASV)
Then the woman said, Let thy handmaid, I pray thee, speak a word unto my lord the king. And he said, Say on.
Bible in Basic English (BBE)
Then the woman said, Will the king let his servant say one word more? And he said, Say on.
Darby Translation (DBY)
And the woman said, Let thy bondmaid, I pray thee, speak a word to my lord the king. And he said, Speak.
Webster's Bible (WBS)
Then the woman said, Let thy handmaid, I pray thee, speak [one] word to my lord the king. And he said, Say on.
Young's Literal Translation (YLT)
And the woman saith, 'Let, I pray thee, thy maid-servant speak unto my lord the king a word;' and he saith, 'Speak.'

Read in context

  1. 10రాజుఎవడైనను దీనినిగూర్చి నిన్నేమైన అనినయెడల వానిని నాయొద్దకు తోడుకొనిరమ్ము; వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పెను.
  2. 11అప్పుడు ఆమెరాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజుయెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.
  3. 12అప్పుడు ఆ స్త్రీనా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజుచెప్పుమనెను.
  4. 13అందుకు ఆ స్త్రీదేవుని జనులైనవారికి విరోధముగా నీ వెందుకు దీనిని తలపెట్టియున్నావు? రాజు ఆ మాట సెల విచ్చుటచేత తాను వెళ్లగొట్టిన తనవాని రానియ్యక తానే దోషియగుచున్నాడు.
  5. 14మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.
Read all of 2 Samuel 14

Cross references

Original words (Hebrew)

2 Samuel 14:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.