Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 14 · verse 5

2 Samuel 14:5 in Telugu

రాజునీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమెనేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;

Raajuneekemi kashtamu vachchenani adigenu. Anduku aamenenu nijamugaa vidhavaraalanu, naa penimiti chanipoyenu;

2 Samuel 14:5 in English

King James Version (KJV)
And the king said unto her, What aileth thee? And she answered, I [am] indeed a widow woman, and mine husband is dead.
World English Bible (WEB)
The king said to her, “What ails you?” She answered, “Truly I am a widow, and my husband is dead.
American Standard Version (ASV)
And the king said unto her, What aileth thee? And she answered, Of a truth I am a widow, and my husband is dead.
Bible in Basic English (BBE)
And the king said to her, What is your trouble? And her answer was, Truly I am a widow, and my husband is dead.
Darby Translation (DBY)
And the king said to her, What aileth thee? And she said, I am indeed a widow woman, and my husband is dead.
Webster's Bible (WBS)
And the king said to her, What aileth thee? And she answered, I [am] indeed a widow woman, and my husband is dead.
Young's Literal Translation (YLT)
And the king saith to her, 'What — to thee?' and she saith, 'Truly a widow woman [am] I, and my husband dieth,

Read in context

  1. 3నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను.
  2. 4కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసిరాజా రక్షించు మనగా
  3. 5రాజునీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమెనేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;
  4. 6నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి, వారు పొలములో పెనుగు లాడుచుండగా విడిపించు వాడెవడును లేకపోయినందున వారిలో నొకడు రెండవవాని కొట్టి చంపెను.
  5. 7కాబట్టి నా యింటివారందరును నీ దాసినైన నామీదికి లేచితన సహోదరుని చంపినవాని అప్పగించుము; తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కు దారుని నాశనము చేతుమనుచున్నారు. ఈలాగున వారు నా పెనిమిటికి భూమిమీద పేరైనను శేషమైనను లేకుండ మిగిలిన నిప్పురవను ఆర్పివేయబోవు చున్నారని రాజుతో చెప్పగా
Read all of 2 Samuel 14

Cross references

Original words (Hebrew)

2 Samuel 14:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.