2 Samuel · chapter 14 · verse 3
2 Samuel 14:3 in Telugu
నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను.
Neevu raajunoddaku vachchi yee prakaaramu manavi cheyavalenani daaniki bodhinchenu.
2 Samuel 14:3 in English
- King James Version (KJV)
- And come to the king, and speak on this manner unto him. So Joab put the words in her mouth.
- World English Bible (WEB)
- Go in to the king and speak like this to him.” So Joab put the words in her mouth.
- American Standard Version (ASV)
- and go in to the king, and speak on this manner unto him. So Joab put the words in her mouth.
- Bible in Basic English (BBE)
- And come to the king and say these words to him. So Joab gave her words to say.
- Darby Translation (DBY)
- and come to the king, and speak after this manner to him. And Joab put the words into her mouth.
- Webster's Bible (WBS)
- And come to the king, and speak in this manner to him. So Joab put the words in her mouth.
- Young's Literal Translation (YLT)
- and thou hast gone unto the king, and spoken unto him, according to this word;' and Joab putteth the words into her mouth.
Read in context
- 1రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని యున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి
- 2తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించిఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి
- 3నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను.
- 4కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసిరాజా రక్షించు మనగా
- 5రాజునీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమెనేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;
Cross references
- 2 Samuel 14:19 2 సమూయేలు 14:19అంతట రాజుయోవాబు నీకు బోధించెనా అని ఆమె నడిగినందుకు ఆమె యిట్లనెనునా యేలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు, చెప్పినదానిని తప్పక గ్రహించుటకు నా యేలిన వాడవును రాజవునగు నీవంటివాడొకడును లేడు; నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి యీ మాటలన్నిటిని నీ దాసినగు నాకు నేర్పెను
- Exodus 4:15 నిర్గమకాండము 4:15నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి, మీరు చేయవలసినదానిని మీకు బోధించెదను.
- Isaiah 51:16 యెషయా 51:16నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.
- Jeremiah 1:9 యిర్మీయా 1:9అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.
- Numbers 23:5 సంఖ్యాకాండము 23:5యెహోవా ఒకమాట బిలాము నోట ఉంచినీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను.
- Isaiah 59:21 యెషయా 59:21నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Deuteronomy 18:18 ద్వితీయోపదేశకాండము 18:18వారి సహో దరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును.