Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 15 · verse 26

2 Samuel 15:26 in Telugu

దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి

Daanini tana nivaasasthaanamunu naaku choopinchunu; neeyandu naakishtamu ledani aayana selavichchinayedala aayana chittamu, nee drushtiki anukoolamainattu naayedala jariginchumani nenu cheppudunani paliki

2 Samuel 15:26 in English

King James Version (KJV)
But if he thus say, I have no delight in thee; behold, [here am] I, let him do to me as seemeth good unto him.
World English Bible (WEB)
but if he says, ‘I have no delight in you,’ behold, here I am. Let him do to me as seems good to him.”
American Standard Version (ASV)
but if he say thus, I have no delight in thee; behold, here am I, let him do to me as seemeth good unto him.
Bible in Basic English (BBE)
But if he says, I have no delight in you: then, here I am; let him do to me what seems good to him.
Darby Translation (DBY)
But if he thus say, I have no delight in thee; behold, [here am] I, let him do to me as seemeth good to him.
Webster's Bible (WBS)
But if he shall thus say, I have no delight in thee; behold, [here am] I, let him do to me as seemeth good to him.
Young's Literal Translation (YLT)
and if thus He say, I have not delighted in thee; here [am] I, He doth to me as [is] good in His eyes.'

Read in context

  1. 24సాదోకును లేవీయులందరును దేవుని నిబంధన మందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవు వరకు నిలిచెను.
  2. 25అప్పుడు రాజు సాదోకును పిలిచిదేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి
  3. 26దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి
  4. 27యాజకుడైన సాదోకుతో ఇట్లనెనుసాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.
  5. 28ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్య మందలి రేవులదగ్గర నిలిచి యుందును.
Read all of 2 Samuel 15

Cross references

Original words (Hebrew)

2 Samuel 15:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.