2 Samuel · chapter 15 · verse 28
2 Samuel 15:28 in Telugu
ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్య మందలి రేవులదగ్గర నిలిచి యుందును.
Aalakinchumu; neeyoddanundi naaku roodhiyaina vartamaanamu vachchuvaraku nenu aranya mandali revuladaggara nilichi yundunu.
2 Samuel 15:28 in English
- King James Version (KJV)
- See, I will tarry in the plain of the wilderness, until there come word from you to certify me.
- World English Bible (WEB)
- Behold, I will stay at the fords of the wilderness until word comes from you to inform me.”
- American Standard Version (ASV)
- See, I will tarry at the fords of the wilderness, until there come word from you to certify me.
- Bible in Basic English (BBE)
- See, I will be waiting at the way across the river, in the waste land, till I get news from you.
- Darby Translation (DBY)
- See, I will stop in the plains of the desert, until there come word from you to inform me.
- Webster's Bible (WBS)
- See, I will tarry in the plain of the wilderness, until word shall come from you to certify me.
- Young's Literal Translation (YLT)
- see ye, I am tarrying in the plains of the wilderness till the coming in of a word from you to declare to me.'
Read in context
- 26దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి
- 27యాజకుడైన సాదోకుతో ఇట్లనెనుసాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.
- 28ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్య మందలి రేవులదగ్గర నిలిచి యుందును.
- 29కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి.
- 30అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.
Cross references
- 2 Samuel 17:16 2 సమూయేలు 17:16మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు, రాజును అతని సమక్షమందున్న జనులందరును నశింప కుండునట్లు శీఘ్రముగా వెళ్లిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను.
- 2 Samuel 15:23 2 సమూయేలు 15:23వారు సాగిపోవు చుండగా జనులందరు బహుగా ఏడ్చుచుండిరి, ఈ ప్రకారము వారందరు రాజుతోకూడ కిద్రోనువాగు దాటి అరణ్యమార్గమున ప్రయాణమై పోయిరి.
- 2 Samuel 16:2 2 సమూయేలు 16:2రాజుఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా సీబాగాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలును అంజూరపు అడలును పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసటనొందినవారు త్రాగుటకును తెచ్చితిననగా
- 2 Samuel 17:1 2 సమూయేలు 17:1దావీదు అలసట నొంది బలహీనముగా నున్నాడు గనుక