2 Samuel · chapter 16 · verse 14
2 Samuel 16:14 in Telugu
రాజును అతనితోకూడనున్న జనులందరును బడలినవారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి.
Raajunu atanitokoodanunna janulandarunu badalinavaarai yokaanoka chotiki vachchi alasata teerchukoniri.
2 Samuel 16:14 in English
- King James Version (KJV)
- And the king, and all the people that [were] with him, came weary, and refreshed themselves there.
- World English Bible (WEB)
- The king and all the people who were with him arrived weary; and he refreshed himself there.
- American Standard Version (ASV)
- And the king, and all the people that were with him, came weary; and he refreshed himself there.
- Bible in Basic English (BBE)
- And the king and his people came tired to Jordan, and took their rest there.
- Darby Translation (DBY)
- And the king, and all the people that were with him, came weary, and refreshed themselves there.
- Webster's Bible (WBS)
- And the king, and all the people that [were] with him, came weary, and refreshed themselves there.
- Young's Literal Translation (YLT)
- And the king cometh in, and all the people who [are] with him, wearied, and they are refreshed there.
Read in context
- 12యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.
- 13అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవుచుండగా షిమీ అతని కెదురుగా కొండప్రక్కను పోవుచు అతని మీదికి రాళ్లు విసరుచు ధూళి యెగరగొట్టుచునుండెను.
- 14రాజును అతనితోకూడనున్న జనులందరును బడలినవారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి.
- 15అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును అహీతో పెలును యెరూషలేమునకు వచ్చి యుండిరి.
- 16దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి యగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా