2 Samuel · chapter 17 · verse 7
2 Samuel 17:7 in Telugu
హూషై అబ్షాలోముతో ఇట్లనెను. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు.
Hooshai abshaalomuto itlanenu. Eesaari aheetopelu cheppina aalochana manchidi kaadu.
2 Samuel 17:7 in English
- King James Version (KJV)
- And Hushai said unto Absalom, The counsel that Ahithophel hath given [is] not good at this time.
- World English Bible (WEB)
- Hushai said to Absalom, “The counsel that Ahithophel has given this time is not good.”
- American Standard Version (ASV)
- And Hushai said unto Absalom, The counsel that Ahithophel hath given this time is not good.
- Bible in Basic English (BBE)
- And Hushai said to Absalom, Ahithophel's idea is not a good one at this time.
- Darby Translation (DBY)
- And Hushai said to Absalom, The counsel that Ahithophel has given this time is not good.
- Webster's Bible (WBS)
- And Hushai said to Absalom, The counsel that Ahithophel hath given, [is] not good at this time.
- Young's Literal Translation (YLT)
- And Hushai saith unto Absalom, 'Not good [is] the counsel that Ahithophel hath counselled at this time.'
Read in context
- 5అంతట అర్కీయుడైన హూషై యేమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా, హూషై అబ్షాలోమునొద్దకు వచ్చెను.
- 6అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాటచొప్పున మనము చేయుదమా చేయకుందుమా? నీ యాలోచన యేమైనది చెప్పుమని అతని నడుగగా
- 7హూషై అబ్షాలోముతో ఇట్లనెను. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు.
- 8నీ తండ్రియు అతని పక్షమున నున్నవారును మహా బలాఢ్యులనియు, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంట్ల వంటివారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియును. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడ బసచేయడు.
- 9అతడేదో యొక గుహయందో మరి ఏ స్థలమందో దాగి యుండును. కాబట్టి నీవారిలో కొందరు యుద్ధారంభ మందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతినిబట్టి అబ్షాలోము పక్షమున నున్నవారు ఓడిపోయిరని చెప్పు కొందురు.