2 Samuel · chapter 18 · verse 1
2 Samuel 18:1 in Telugu
దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి
Daaveedu tana yoddanunna janulanu lekkinchi vaari meeda sahasraadhipatulanu shataadhipatulanu nirnayinchi
2 Samuel 18:1 in English
- King James Version (KJV)
- And David numbered the people that [were] with him, and set captains of thousands and captains of hundreds over them.
- World English Bible (WEB)
- David counted the people who were with him, and set captains of thousands and captains of hundreds over them.
- American Standard Version (ASV)
- And David numbered the people that were with him, and set captains of thousands and captains of hundreds over them.
- Bible in Basic English (BBE)
- And David had the people who were with him numbered, and he put over them captains of thousands and captains of hundreds.
- Darby Translation (DBY)
- And David marshalled the people that were with him, and set captains of thousands and captains of hundreds over them.
- Webster's Bible (WBS)
- And David numbered the people that [were] with him, and set over them captains of thousands and captains of hundreds.
- Young's Literal Translation (YLT)
- And David inspecteth the people who [are] with him, and setteth over them heads of thousands and heads of hundreds,
Read in context
- 1దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి
- 2జనులను మూడు భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును సెరూయా కుమారుడగు అబీషై అను యోవాబు సహోదరుని చేతిక్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతిక్రింద ఒక భాగమును ఉంచెను. దావీదునేను మీతోకూడ బయలుదేరుదునని జనులతో చెప్పగా
- 3జనులునీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మావంటి పదివేల మందితో నీవు సాటి; కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెనని అతనితో చెప్పిరి.
Cross references
- Joshua 8:10 యెహోషువ 8:10ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జను లకుముందుగా హాయిమీదికి పోయిరి.
- Exodus 17:9 నిర్గమకాండము 17:9మోషే యెహోషువతోమనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.
- 1 Samuel 8:12 1 సమూయేలు 8:12మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.