Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 18 · verse 10

2 Samuel 18:10 in Telugu

ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకివృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు

Okadu daanini choochi vachchi abshaalomu mastakivrukshamuna vrelaaduchunduta nenu choochitinani yovaabuto cheppinappudu

2 Samuel 18:10 in English

King James Version (KJV)
And a certain man saw [it], and told Joab, and said, Behold, I saw Absalom hanged in an oak.
World English Bible (WEB)
A certain man saw it, and told Joab, and said, “Behold, I saw Absalom hanging in an oak.”
American Standard Version (ASV)
And a certain man saw it, and told Joab, and said, Behold, I saw Absalom hanging in an oak.
Bible in Basic English (BBE)
And a certain man saw it and said to Joab, I saw Absalom hanging in a tree.
Darby Translation (DBY)
And a man saw it, and told Joab, and said, Behold, I saw Absalom hanging in a terebinth.
Webster's Bible (WBS)
And a certain man saw [it] , and told Joab, and said, Behold, I saw Absalom hanging in an oak.
Young's Literal Translation (YLT)
And one man seeth, and declareth to Joab, and saith, 'Lo, I saw Absalom hanged in an oak.'

Read in context

  1. 8యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను; మరియు నాటి దినమున కత్తిచేత కూలినవారి కంటె ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి.
  2. 9అబ్షాలోము కంచర గాడిదమీద ఎక్కి పోవుచు దావీదు సేవకులకు ఎదురాయెను; ఆ కంచరగాడిద యొక గొప్పమస్తకి వృక్షముయొక్క చిక్కుకొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడు చుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను.
  3. 10ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకివృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు
  4. 11యోవాబునీవు చూచి యుంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపినయెడల పది తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చియుందునని తనకు సమాచారము చెప్పినవానితో అనెను.
  5. 12అందుకు వాడు¸యౌవనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండజాగ్రత్తపడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ నిచ్చుచుండగా నేను వింటిని; వెయ్యి తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను.
Read all of 2 Samuel 18

Original words (Hebrew)

2 Samuel 18:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.