2 Samuel · chapter 18 · verse 23
2 Samuel 18:23 in Telugu
అతడుఏమైనను సరే నేను పరుగెత్తికొని పోవుదు ననెను. అందుకు యోవాబుపొమ్మని సెలవియ్యగా అహిమయస్సు మైదానపు మార్గ మున పరుగెత్తికొని కూషీకంటె ముందుగా చేరెను.
Ataduemainanu sare nenu parugettikoni povudu nanenu. Anduku yovaabupommani selaviyyagaa ahimayassu maidaanapu maarga muna parugettikoni koosheekante mundugaa cherenu.
2 Samuel 18:23 in English
- King James Version (KJV)
- But howsoever, [said he], let me run. And he said unto him, Run. Then Ahimaaz ran by the way of the plain, and overran Cushi.
- World English Bible (WEB)
- “But come what may,” he said, “I will run.” He said to him, “Run!” Then Ahimaaz ran by the way of the Plain, and outran the Cushite.
- American Standard Version (ASV)
- But come what may, [said he], I will run. And he said unto him, Run. Then Ahimaaz ran by the way of the Plain, and outran the Cushite.
- Bible in Basic English (BBE)
- Whatever may come of it, he said, I will go. Then he said to him, Go. So Ahimaaz went running by the lowland road and overtook the Cushite.
- Darby Translation (DBY)
- — But, come what may, let me run. And he said to him, Run. And Ahimaaz ran by the way of the plain, and outstripped the Cushite.
- Webster's Bible (WBS)
- But however, [said he] , let me run. And he said to him, Run. Then Ahimaaz ran by the way of the plain, and outran Cushi.
- Young's Literal Translation (YLT)
- 'And, whatever it be, [said he,] let me run.' And he saith to him, 'Run;' and Ahimaaz runneth the way of the circuit, and passeth by the Cushite.
Read in context
- 21తరువాత కూషీని పిలిచినీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియ జేయుమనగా కూషీ యోవాబునకు నమస్కారము చేసి పరుగెత్తికొని పోయెను.
- 22అయితే సాదోకు కుమారుడైన అహి మయస్సుకూషీతోకూడ నేనును పరుగెత్తికొనిపోవు టకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబునాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచార మేదియు లేదు గదా అని అతనితో అనగా
- 23అతడుఏమైనను సరే నేను పరుగెత్తికొని పోవుదు ననెను. అందుకు యోవాబుపొమ్మని సెలవియ్యగా అహిమయస్సు మైదానపు మార్గ మున పరుగెత్తికొని కూషీకంటె ముందుగా చేరెను.
- 24దావీదు రెండు గుమ్మముల మధ్యను నడవలో కూర్చొని యుండెను; కావలికాడు గుమ్మముపైనున్న గోడమీదికి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరుగెత్తికొని వచ్చుచున్న యొకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా
- 25రాజువాడు ఒంటరిగా ఉండినయెడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగుమీద వచ్చుచుండగా