2 Samuel · chapter 2 · verse 11
2 Samuel 2:11 in Telugu
దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.
Daaveedu hebronulo yoodaavaarimeeda elinakaalamantayu edu sanvatsaramulu aaru maasamulu.
2 Samuel 2:11 in English
- King James Version (KJV)
- And the time that David was king in Hebron over the house of Judah was seven years and six months.
- World English Bible (WEB)
- The time that David was king in Hebron over the house of Judah was seven years and six months.
- American Standard Version (ASV)
- And the time that David was king in Hebron over the house of Judah was seven years and six months.
- Bible in Basic English (BBE)
- And the time when David was king in Hebron over the people of Judah was seven years and six months.
- Darby Translation (DBY)
- And the time that David was king in Hebron over the house of Judah was seven years and six months.
- Webster's Bible (WBS)
- And the time that David was king in Hebron, over the house of Judah, was seven years and six months.
- Young's Literal Translation (YLT)
- And the number of the days that David hath been king in Hebron, over the house of Judah, is seven years and six months.
Read in context
- 9గిలాదువారిమీదను ఆషేరీయులమీదను యెజ్రెయేలుమీదను ఎఫ్రాయిమీయులమీదను బెన్యామీనీయులమీదను ఇశ్రాయేలు వారిమీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను.
- 10సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్లవాడై యేల నారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను; అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి.
- 11దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.
- 12అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారు డగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా
- 13సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులును బయలుదేరి వారి నెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా
Cross references
- 1 Kings 2:11 1 రాజులు 2:11దావీదు ఇశ్రా యేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు, హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను.
- 2 Samuel 5:4–5 2 సమూయేలు 5:4–5దావీదు ముప్పది యేండ్లవాడై యేల నారంభించి నలు వది సంవత్సరములు పరిపాలనచేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.
- 1 Chronicles 3:4 1 దినవృత్తాంతములు 3:4ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,
- 1 Chronicles 29:27 1 దినవృత్తాంతములు 29:27అతడు ఇశ్రా యేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.